యాడ్స్ లేని భక్తిగంగ తెలుగు భక్తి స్త్రోత్రములు మొబైల్ యాప్

యాడ్స్ లేని భక్తిగంగ తెలుగు భక్తి స్త్రోత్రములు మొబైల్ యాప్ ఉచితంగా ప్లేస్టోర్ నందు లభిస్తుంది. ఇప్పుడే మీరు మీ ఆండ్రాయిడ్ స్మార్ట్ మొబైల్ ఫోన్లో గూగుల్ ప్లేస్టోర్ నుండి ఈ యాప్ డౌన్ లోడ్ చేయడానికి ఇక్కడ ఇవే అక్షరాలను టచ్ చేయండి.

వినాయకుడు, విష్ణువు, పరమశివుడు, దుర్గమ్మ, సూర్యడు మొదలైన గ్రహాలు తదితర భక్తి స్త్రోత్రములు తెలుగులో రీడ్ చేయడానికి, అదీ ఎటువంటి యాడ్స్ లేకుండా మీ ఆండ్రాయిడ్ స్మార్ట్ మొబైల్ ఫోన్లో రీడ్ చేయడానికి వీలుగా భక్తిగంగ మొబైల్ యాప్ ఉంటుంది. ఇందులో లిస్టు చేయబడి ఉన్న భక్తి స్త్రోత్రములను మీ ఫేవరెట్ స్క్రీనులోకి తీసుకోవచ్చును. జస్ట్ ఫేవరెట్ సింబల్ పై టచ్ చేయగానే మొబైల్ యాప్ లో ఫేవరెట్ స్క్రీనులోకి చేరిపోతుంది.

మీ ఫేవరెట్ స్క్రీనులో ఇంకా అన్నమయ్య కీర్తనలు, భగవద్గీత శ్లోకాలు తెలుగులో యాడ్ చేసుకోవచ్చును. తర్వాత వాటిని తొలగించి, మరిన్ని తెలుగు శ్లోకాలు లిస్టుల నుండి ఎంపికచేసుకుని, ఫేవరెట్ స్క్రీనులోకి యాడ్ చేసుకోవచ్చును.

పద్దెనిమిది అధ్యాయములలోని భగద్గీత భక్తి శ్లోకాలు, అన్నమయ్య సంకీర్తనలు ఈ భక్తిగంగ తెలుగు భక్తి స్త్రోత్రములు మొబైల్ యాప్ లో గలవు. భక్తిగంగను ఈ అక్షరాలను టచ్ చేసి, ఇప్పుడే మీ ఆండ్రాయిడ్ ఫోన్లో ప్లేస్టోర్ నుండి డౌన్ లోడ్ చేసుకోండి. 

భక్తి భావనలు గంగా ప్రవాహం లాగా మదిలో ప్రవహిస్తే, భక్తి పొంగి భగవంతుడిని చేరేవరకు మనసు పరితపిస్తుందని అంటారు. అటువంటి భక్తి భావన బలంగా మనసులో పెరగాలంటే, భగవంతుడి అనుగ్రహం ఉండాలని అంటారు. అటువంటి భగవానుడి అనుగ్రహం అంటే ఆ భగవానుడి స్త్రోత్రముల వలన సంపాదించవచ్చును అంటారు.

భగవంతుడి అనుగ్రహం ఉంటే, మనసులో భక్తి గంగలాగా ప్రవహిస్తుందని అంటారు. స్త్రోత్రము తగు నియమ, నిష్టలతో పఠించడం చేత, భగవానుడి నామములు మననం చేయడంద్వారా భగవానుడి అనుగ్రహం పొందవచ్చును అని పెద్దలంటారు. భక్తి భావనలు మనసుకు మేలును చేస్తాయి అంటారు.

పూర్తిగా తెలుగులో ఉండే భక్తిగంగ తెలుగు భక్తి స్తోత్రములు ఆండ్రాయిడ్ మొబైల్ యాప్ కొత్తగా టెస్టింగ్ పర్పసులో ఉచితంగానే గూగులో ప్లేస్టోర్ ఆండ్రాయిడ్ ఫోనుదారుల కొరకు అందుబాటులో ఉంది. ఇందులో యాడ్స్ ఉండవు. భక్తిగంగ........

బుధవారం అంటే అయ్యప్పస్వామి, శ్రీరాముడు, శ్రీమహావిష్ణువు, విఘ్నేశ్వరుడు దేవతలను భక్తిగా పూజిస్తే, వారి అనుగ్రహం త్వరగా లభిస్తుందని అంటారు. బుధవారంరోజున అయ్యప్పస్వామి దీక్షాపరులు పరమభక్తితో అయ్యప్పను ఆరాధిస్తారు. ఇంకా గణేశ భక్తులువిఘ్నేశ్వరుడిన బుధవారం రోజనవిశిష్టంగాపూజిస్తారు. ధర్మమూర్తి శ్రీరామచంద్రమూర్తికి బుధవారం ప్రీతికరమైనరోజుగాచెబుతారు.

స్థితికారుడు అయిన శ్రీమహావిష్ణువును బుధవారం రోజున పూజిస్తారు. విష్ణుసహస్రనామాములు చదువుకుంటారు. శ్రీరామరక్ష స్త్రోత్రము పఠిస్తారు. ఇలా బుధవారం రోజు ఈ దేవతామూర్తులను పూజిస్తారు. అర్చిస్తారు. వారి నామన్మరణ రోజంతా చేస్తారు.

Comments