Posts

యాడ్స్ లేని భక్తిగంగ తెలుగు భక్తి స్త్రోత్రములు మొబైల్ యాప్

యాడ్స్ లేని భక్తిగంగ తెలుగు భక్తి స్త్రోత్రములు మొబైల్ యాప్ ఉచితంగా ప్లేస్టోర్ నందు లభిస్తుంది. ఇప్పుడే మీరు మీ ఆండ్రాయిడ్ స్మార్ట్ మొబైల్ ఫోన్లో గూగుల్ ప్లేస్టోర్ నుండి ఈ యాప్ డౌన్ లోడ్ చేయడానికి ఇక్కడ ఇవే అక్షరాలను టచ్ చేయండి. వినాయకుడు, విష్ణువు, పరమశివుడు, దుర్గమ్మ, సూర్యడు మొదలైన గ్రహాలు తదితర భక్తి స్త్రోత్రములు తెలుగులో రీడ్ చేయడానికి, అదీ ఎటువంటి యాడ్స్ లేకుండా మీ ఆండ్రాయిడ్ స్మార్ట్ మొబైల్ ఫోన్లో రీడ్ చేయడానికి వీలుగా భక్తిగంగ మొబైల్ యాప్ ఉంటుంది. ఇందులో లిస్టు చేయబడి ఉన్న భక్తి స్త్రోత్రములను మీ ఫేవరెట్ స్క్రీనులోకి తీసుకోవచ్చును. జస్ట్ ఫేవరెట్ సింబల్ పై టచ్ చేయగానే మొబైల్ యాప్ లో ఫేవరెట్ స్క్రీనులోకి చేరిపోతుంది. మీ ఫేవరెట్ స్క్రీనులో ఇంకా అన్నమయ్య కీర్తనలు, భగవద్గీత శ్లోకాలు తెలుగులో యాడ్ చేసుకోవచ్చును. తర్వాత వాటిని తొలగించి, మరిన్ని తెలుగు శ్లోకాలు లిస్టుల నుండి ఎంపికచేసుకుని, ఫేవరెట్ స్క్రీనులోకి యాడ్ చేసుకోవచ్చును. పద్దెనిమిది అధ్యాయములలోని భగద్గీత భక్తి శ్లోకాలు, అన్నమయ్య సంకీర్తనలు ఈ భక్తిగంగ తెలుగు భక్తి స్త్రోత్రములు మొబైల్ యాప్ లో గలవు. భక్తిగంగను ఈ అక్షరాలను టచ్ చ